అర్ధరాత్రి పాతబస్తీలో సీపీ తనిఖీలు

568చూసినవారు
హైదరాబాద్లోని పాతబస్తీ నైట్ బజార్లో మంగళవారం నగర సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నైట్ బజార్, చార్మినార్ వద్ద తిరుగుతూ పోలీస్ బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు. సమస్యలు ఏమైనా ఉన్నాయా? అని స్థానికులను అడిగి తెలుసుకున్నారు. సున్నిత ప్రాంతాల్లో గస్తీని పెంచాలని, అవాంఛనీయ ఘటనలకు ఎట్టి పరిస్థితుల్లో తావు ఉండకూడదని అధికారులను ఆయన సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్