స్కూల్ ముందు డంపింగ్ యార్డ్, ఇబ్బంది పడుతున్నా విద్యార్థులు

56చూసినవారు
చార్మినార్ పాతబస్తీ పరిధిలో ఓల్డ్ ఖాబుతార్ ఖానా వద్ద ఉన్న మహేశ్వరి విద్య భవన్ స్కూల్ ముందు చెత్త చెదారం డంపింగ్ యార్డు ఉంది. దీంతో తరగతి గదుల్లోకి దుర్వాసన, దోమల వ్యాప్తితో విద్యార్థులు, టీచర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడి నుంచి డంపింగ్ యార్దును తరలించాలని అధికారులకు, సంబంధిత సిబ్బందికి ఎన్నిసార్లు పిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని వాపోయారు. వెంటనే డంపింగ్ యార్డును తొలగించాలని వారు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్