హైదరాబాద్: అల్లు అర్జున్‌ అరెస్ట్‌ను ఖండించిన ఎర్రబెల్లి

52చూసినవారు
హైదరాబాద్: అల్లు అర్జున్‌ అరెస్ట్‌ను ఖండించిన ఎర్రబెల్లి
అల్లు అర్జున్‌ అరెస్ట్‌ను శుక్రవారం ఎర్రబెల్లి దయాకర్ రావు ఖండించారు. ఇది ముమ్మాటికి రేవంత్‌ కక్ష సాధింపు చర్యేనన్నారు. ప్రభుత్వ అసమర్థత, పోలీసుల వైఫల్యం వల్లే అలా జరిగిందన్నారు. తొక్కిసలాటలో నిండు ప్రాణం పోయిందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్