చార్మినార్: ఉస్మానియా ఆసుపత్రిని సందర్శించిన ఎమ్మెల్సీ

77చూసినవారు
ఉస్మానియా ఆసుపత్రిని ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రెహ్మత్ బెగ్ గురువారం సందర్శించారు. ఆసుపత్రిలో రోగులతో మాట్లాడి మౌలిక వసతులపై అరా తీశారు. అనంతరం వైద్య సిబ్బందితో సమావేశమయ్యారు. ఉస్మానియా ఆసుపత్రికి వచ్చే రోగులకు మంచి వైద్య సేవలు అందించాలని సూచించారు. అలాగే స్థానిక సమస్యలను ఎమ్మెల్సీ దృష్టికి వైద్య సిబ్బంది తీసుకెళ్ళారు. సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్సీ వారికి హామీ ఇచ్చారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్