గోషామహల్ బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ నూతన సంవత్సరం వేడుకలపై కీలక వ్యాఖ్యలు చేశారు. హిందువులందరికీ కొత్త సంవత్సరం ఉగాది పండుగ అని, జనవరి 1వ తేదీన వేడుకలు జరుపుకోవధ్ధని సూచించారు. మన సంస్కృతి భవిష్యత్ తరాలకు అందజేయాలని, ఉగాదిని నూతన సంవత్సరంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. పశ్చాత్వ వేడుకలను బహిష్కరించాలని యువతకు సూచించారు. మన సంస్కృతిని మనం ఎల్లప్పుడు గౌరవించాలన్నారు..