శబరిమలలో అన్నదానం చేయడం అభినందనీయం

62చూసినవారు
భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో శబరిమలలోని నీలక్కల్ వద్ద ఈనెల 7 నుంచి 14వ తేదీ వరకు అయ్యప్ప స్వాములకు అన్నదానం చేయనున్నట్లు గోషామహల్ నియోజకవర్గం ఎమ్మెల్యే రాజాసింగ్ తెలిపారు. అన్నదానం సామగ్రి లారీని ఆదివారం ఎమ్మెల్యే రాజాసింగ్ హైదరాబాద్ ఉస్మాన్ గంజ్ లో జెండా ఊపి ప్రారంభించారు. 16ఏళ్లుగా భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి శబరిమలలో అన్నదానం చేయడం అభినందనీయమని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్