హైడ్రాకు 5, 800 ఫిర్యాదులు అందాయని హైడ్రా కమిషనర్ రంగనాథ్ శనివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. నాలాలపై కిర్లోస్కర్ కంపేని చేసిన స్టడీని తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. కాలనీలలో భారీగా ట్రాపిక్ సమస్య, కాలనీవాసులకు ఇబ్బందికరంగా ఉంటే వారిచ్చే ఫిర్యాదులను ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు.