రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా నాశానం అయిందని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ విమర్శించారు. రేవంత్ రెడ్డి హోం శాఖను తన దగ్గరే పెట్టుకుని లా అండ్ ఆర్డర్ ను నశానం చేశారన్నారు. రేవంత్ రెడ్డి వెంటనే బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తాము తలచుకుంటే కాంగ్రెస్ ఆఫీస్ లను తగలబెట్టగలమని, ధ్వంసం చేయగలమని హెచ్చరించారు.