గాంధీ భవన్లో ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు

64చూసినవారు
కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా సోమవారం హైదరాబాద్ గాంధీ భవన్లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ ఎంపీ హనుమంతరావు ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇంచార్జి దీపాదాస్ మున్షి, మంత్రులు భట్టి, పొన్నం, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్, నాయకులు రోహిణ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్