టీఎస్పీఎస్సీ కార్యాలయం ముట్టడి

68చూసినవారు
నిరుద్యోగుల సమస్యలపై కాంగ్రెస్ వైఖరికి నిరసనగా మంగళవారం హైదరాబాద్లోని టీఎస్పీఎస్సీ కార్యాలయాన్ని ఏబీవీపీ నాయకులు ముట్టడించారు. కార్యాలయం ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు. కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీని, నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి స్థానిక ఠాణాకు తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్