ప్రభుత్వ పథకాల సబ్సిడీ పత్రాల అందజేత

55చూసినవారు
ప్రభుత్వ పథకాల సబ్సిడీ పత్రాల అందజేత
పథకాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని తాసిల్దార్ మురళీధర్ పంచాయతి కార్యదర్శి భాస్కర్ గౌడ్ తెలిపారు. కుల్కచర్ల మండల కేంద్రంలో మంగళవారం ప్రభుత్వం ప్రకటించిన సబ్సిడీ గ్యాస్ సిలిండర్ సబ్సిడీ పథకాలను ప్రజలకు అందజేశారు. పథకాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని వారు తెలిపారు. ప్రభుత్వ పథకాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని వారు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్