సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో ఉద్యోగాలు

65చూసినవారు
సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో ఉద్యోగాలు
దక్షిణ భారతదేశంలోనే పేరుగాంచిన సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వారి కొత్త బ్రాంచ్ ఖాజాగూడలో అతి త్వరలో ప్రారంభం కానుంది. ఈ నూతన షో రూంలో పనిచేయుటకు సేల్స్ మేన్స్, కంప్యూటర్ బిల్ రైటర్స్, హెల్పర్స్, సూపర్వైజర్లు, క్యాషియర్లు, ఆల్ట్రేషన్ టైలర్స్ మరియు ఎలక్ట్రీషియన్ జాబ్స్ ఖాళీగా ఉన్నాయి. ఆకర్షణీయమైన వేతనంతో పాటు ప్రత్యేకమైన ఇన్సెంటివ్ లు కూడా ఉంటాయి. ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ బయోడేటాతో పాటు 2 ఫోటోలు, ఆధార్ కార్డు & పాన్ కార్డు జిరాక్స్ కాపీలతో ఇంటర్వ్యూలకు హాజరు కావాలి. మరిన్ని వివరాలకు 9908204724, 6309 777895 నంబర్లను సంప్రదించండి.
ఇంటర్వ్యూ తేదీలు : జూన్ 10,11 మరియు 12వ తేదీలలో
ఇంటర్వ్యూ జరిగే ప్రదేశం : ఖాజాగూడ నుండి నానక్ రాంగూడ వెళ్ళే రోడ్, నిహారిక ఇంటర్ లేక్ అపార్ట్మెంట్ ఎదురుగా ఖాజాగూడ, హైదరాబాద్.

సంబంధిత పోస్ట్