ఎమ్మెల్సీ కవితకు కేక్ కటింగ్ చేయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

77చూసినవారు
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పుట్టినరోజు సందర్భంగా పార్టీ నాయకులు, మంత్రులు శుభాకాంక్షలు తెలిపారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, జగదీశ్ రెడ్డి, ఇతర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గురువారం హైదరాబాద్లో ఆమెకు అభినందనలు తెలిపి కేక్ కట్ చేశారు. పార్టీ శ్రేణులు కూడా సోషల్ మీడియా ద్వారా ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్