జూబ్లీహిల్స్ : సిఎం రేవంత్ రెడ్డిని కలిసిన చేస్ గ్రాండ్ మాస్టర్

55చూసినవారు
జూబ్లీహిల్స్ : సిఎం రేవంత్ రెడ్డిని కలిసిన చేస్ గ్రాండ్ మాస్టర్
సీఎం రేవంత్ రెడ్డిని ఇండియన్ చెస్ గ్రాండ్ మాస్టర్ పెండ్యాల హరికృష్ణ మంగళవారం కలిశారు. జూబ్లీహిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఆయనను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆరికేపూడి గాంధీ. స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్