సీఎం రేవంత్ ను కలిసిన జీవన్ రెడ్డి

1049చూసినవారు
నిజామాబాద్ ఎంపీ టికెట్ ను ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ కేటాయించింది. ఈ నేపథ్యంలో జీవన్ రెడ్డి శుక్రవారం హైదరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్