కివీ పండ్లతో ఆరోగ్యానికి ప్రయోజనాలు ఎన్నో..!

74చూసినవారు
కివీ పండ్లతో ఆరోగ్యానికి ప్రయోజనాలు ఎన్నో..!
కివీ పండ్లను ప్రతిరోజు తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో లాభాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. వీటిలో పొటాషియం, ఫైబర్, విటమిన్ సి, ఫోలిక్ యాసిడ్, విటమిన్ ఇ, పాలీఫెనాల్స్ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల కంటి చూపు పెరుగుతుంది. రోగనిరోధక శక్తి, గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. డెంగ్యూ వ్యాధితో బాధపడుతుంటే కివీ పండ్లను తినడం వల్ల ప్లేట్‌లెట్లు పెరుగుతాయి. మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్