జూబ్లీ హిల్స్: సీఎం రేవంత్ పై తీవ్ర విమర్శలు చేసిన కేఏ పాల్

63చూసినవారు
ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై ఆదివారం హైదరాబాద్ లో తీవ్ర విమర్శలు చేశారు. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం రేవంత్ రెడ్డి సహకరించారని, కేజ్రీవాల్‌ను జైలుకు పంపేందుకు కాంగ్రెస్, బీజేపీ కలిసి పనిచేశాయని ఆయన ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

సంబంధిత పోస్ట్