కార్వాన్: పబ్లిక్ టాయిలెట్ నిర్వహణపై కార్పొరేటర్ అసహనం

68చూసినవారు
పబ్లిక్ టాయిలెట్స్ ను ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందికి కార్వాన్ డివిజన్ కార్పొరేటర్ స్వామి యాదవ్ ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం కార్వాన్ డివిజన్ పరిధిలో ఉన్న పబ్లిక్ టాయిలెట్స్ ను కార్పొరేటర్ పరిశీలించారు. ఎప్పటికప్పుడు పరిశుభ్రత పనులు చేపట్టాలని తెలిపారు. బహిరంగ ప్రదేశాలు పరిశుభ్రంగా ఉంచాలంటే పబ్లిక్ టాయిలెట్స్ అవసరం ఉంటుందన్నారు. అలాగే స్థానిక పరిసరాలను సైతం పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందికి సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్