నిమోన్స్‌లో స్టెనోగ్రాఫర్ పోస్టులు
By Potnuru 55చూసినవారుబెంగళూరులోని నిమోన్స్ 23 గ్రూప్-బి, గ్రూ-సి పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును అనుసరించి టెన్త్, ఐటీఐ, డిగ్రీ, ఎండీ/ఎంబీబీఎస్‌తో పాటు ఇంగ్లిష్ టైపింగ్ స్పీడ్ అవసరం. వేతనం నెలకు రూ.44,900- 1,42,400, స్టెనోగ్రాఫర్, ఎలక్ట్రిషియన్లకు రూ.25,500- రూ.81,100 వరకు ఇస్తారు. 35 ఏళ్లకు వయసు మించకూడదు. జనవరి 4లోగా దరఖాస్తు చేసుకోవాలి. వెబ్‌సైట్
https://nimhans.ac.in/ను సంప్రదించగలరు.