ఓవైసీకి మద్దతుగా కార్వాన్ ఎమ్మెల్యే ప్రచారం

84చూసినవారు
హైదరాబాద్ ఎంఐఎం ఎంపీ అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీకి మద్దతుగా శనివారం టోలిచౌకి డివిజన్ పరిధిలో కార్వాన్ ఎమ్మేల్యే కౌసర్ మొహియుద్దీన్ ప్రచారం చేశారు. ఇంటింటికి తిరుగుతూ ఎంఐఎం అధ్వర్యంలో చేసిన అభివృద్ది పనులపై అవగాహన కల్పించారు. మరోసారి అసదుద్దీన్ ను గెలిపించి నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని ఎమ్మెల్యే కోరారు. ప్రచారంలో నియోజకవర్గ కార్పొరేటర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్