కార్వాన్: అదృశ్యమైన యువతి కేసును ఛేదించిన పోలీసులు

65చూసినవారు
గోల్కొండ పరిధిలో అదృశ్యమైన యువతి కేసును సోమవారం పోలీసులు ఛేదించిన. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గోల్కొండకు చెందిన మైనర్(14) ను తన బంధువుల కుమారుడు ఎత్తుకెళ్లడని బాలిక తల్లి పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేసింది. విషయం తెలుసుకున్న ఎంబీటీ చీప్ ఆంజాధుల్లా ఖాన్ గోల్కొండ డివిజన్ ఏసీపీ ఫయాజ్ ను సంప్రదించారు. ఆరు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేసి అదృశ్యమైన బాలిక మిస్సింగ్ కేసును ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేశారు.

సంబంధిత పోస్ట్