హైదరాబాద్: డివైడర్‌ను ఢీకొట్టి కారు బోల్తా.. నలుగురికి గాయాలు

59చూసినవారు
హైదరాబాద్: డివైడర్‌ను ఢీకొట్టి కారు బోల్తా.. నలుగురికి గాయాలు
వేగంగా వెళ్తున్న ఓ కారు అదుపుతప్పి మరో కారును ఢీకొట్టింది. ఈ ఘటన కూసుమంచి మండలం జీళ్లచెరువు గ్రామ సమీపంలోని ఖమ్మం - సూర్యాపేట జాతీయ రహదారిపై ఆదివారం జరిగింది. హైదరాబాదు నుంచి ఖమ్మం వెళ్తున్న కారు జీళ్ల చెరువు బ్రిడ్జి పై అదుపుతప్పి పల్టీ కొడుతూ ముందు వెళ్తున్న మరొక కారును ఢీకొట్టింది. దీంతో రెండు కార్లలో ప్రయాణిస్తున్న నలుగురికి గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్