హైదరాబాద్: ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి

84చూసినవారు
హైదరాబాద్: ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మంగళవారం డిమాండ్ చేశారు. తెలంగాణ అస్థిత్వం కాపాడిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎందుకు మార్చాల్సి వచ్చిందో, ఆమె చేతిలో ఉన్న బతుకమ్మను ఎందుకు తీసేయాల్సి వచ్చిందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు రైతులందరికీ రెండు లక్షల రుణమాఫీ చేయాలని, ఎకరాకు ఇస్తానన్న రూ.15 వేలు ఇవ్వాలన్నారు.

సంబంధిత పోస్ట్