నేటి నుంచి 21 రోజుల పాటు శానిటేషన్ డ్రైవ్: ఎమ్మెల్యే

85చూసినవారు
కార్వాన్ నియోజకవర్గంలో నేటి నుంచి 21 రోజుల పాటు స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు కార్వాన్ ఎమ్మేల్యే కౌసార్ మొహియుద్దీన్ తెలిపారు. బుధవారం తన క్యాంపు కార్యాలయం వద్ద ప్రత్యేక డ్రైవ్ ను ఎమ్మెల్యే అధికారులతో కలిసి పరిశీలించారు. బహిరంగ ప్రదేశాల్లోని చెత్తను, భవన నిర్మాణ వ్యర్థాలను క్లియర్ చేయనున్నట్లు తెలిపారు. దీనికి సంభందించి ప్రత్యేక వాహనాలను ఎమ్మెల్యే ప్రారంభించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్