హైదరాబాద్‌లోని సచివాలయం సమీపంలోని తెలుగు తల్లి ఫ్లైఓవర్‌పై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సును బెంజ్ కారు ఢీకొనడంతో కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో కారులోని డ్రైవర్‌కు గాయాలయ్యాయి. ప్రమాదం సమయంలో ఆర్టీసీ బస్సులో ప్రయాణికులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.