హైదరాబాద్: జనావాసాల మధ్య టపాసుల దుకాణాలు వద్దు

60చూసినవారు
హైదరాబాద్: జనావాసాల మధ్య టపాసుల దుకాణం లేకుండా చూడాలని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. మైదాన ప్రాంతాల్లో మరియు క్రీడా ప్రాంగణాలలో టపాసుల దుకాణాలు ఏర్పాటు చేసుకోవాలని తద్వారా ప్రమాదాలను నివారించాలని ఆయన సూచించారు. రాష్ట్ర ప్రజలకు పొన్నం ప్రభాకర్ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్