ఖైరతాబాద్: కేసులు భయపడం : కేటీఆర్

53చూసినవారు
ఖైరతాబాద్: కేసులు భయపడం : కేటీఆర్
తమను రాజకీయంగా ఎదుర్కోలేక కుటుంబ సభ్యులు, బంధువుల మీద కేసులు బనాయిస్తున్నారని మాజీ మంత్రి కేటీఆర్ ఆదివారం అన్నారు. 11 నెలలుగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామని చెప్పారు. ఉద్యమస్ఫూర్తితో తాము కేసులకు భయపడబోమని , ప్రభుత్వం పై పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఆరు గ్యారెంటీల పై ప్రభుత్వం తరపున ఒక్కరు మాట్లాడలేదని విమర్శించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్