ఖైరతాబాద్: త్వరలోనే కొత్త విద్యుత్ ఫాలసి: డిప్యూటి సిఎం

61చూసినవారు
త్వరలోనే కొత్త విద్యుత్ ఫాలాసి తేస్తామని రాష్ట్ర డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. శుక్రవారం హైదరాబాద్ లో అయన మాట్లాడుతూ. గ్రీన్ ఎనర్జిపై దృష్టి పెట్టామని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల ఆర్థిక ఇబ్బందులు ఏర్పడ్డాయన్నారు. 50 లక్షల మందికి ఉచిత విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. ఇందులో గ్రేటర్ లోనే 10 లక్షల మందికి ఉచిత కరెంటు అందుతుందన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్