రైతులపై టియర్‌ గ్యాస్‌ ప్రయోగించిన పోలీసులు (వీడియో)

58చూసినవారు
పంజాబ్, హర్యానా సరిహద్దులో రైతులు ఢిల్లీ చలో కార్యక్రమాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. పంటలకు కనీస మద్దతు ధరను కల్పించడంతో పాటు తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలోనే పోలీసులు, రైతుల మధ్య వాగ్వాదం జరిగింది. రైతులు బారికేడ్లు దాటుకొని మరి వెళ్లేందుకు ప్రయత్నాలు చేశారు. చివరికీ పోలీసులు రైతులను చెదరగొట్టేందుకు వాళ్లపై టియర్‌ గ్యాస్‌ను ప్రయోగించారు. ఈ ఘటనలో ఆరుగురు గాయపడ్డారు.

సంబంధిత పోస్ట్