బాబోయ్! సాంబార్ ఇడ్లీలో జెర్రి (వీడియో)

57చూసినవారు
తెలంగాణ షాద్‌నగర్‌లోని ఓ హోటల్‌లో కస్టమర్ ఆర్డర్ చేసిన ఇడ్లీలో జెర్రి దర్శనమిచ్చింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. కస్టమర్ షాద్‌నగర్‌లోని ఓ హోటల్లో సాంబార్ ఇడ్లీని ఆర్డర్ ఇచ్చాడు. సాంబార్ ఇడ్లీ తింటున్న క్రమంలో ఇడ్లీలో జెర్రి కనిపించింది. దీంతో ఆ కస్టమర్ ఒక్కసారిగా షాకయ్యాడు . తక్షణమే అధికారులు తనిఖీ నిర్వహించాలని, ఫుడ్ సేఫ్టీ పాటించని హోటల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్