ఢిల్లీకి ఖైరతాబాద్ విద్యార్థులు

71చూసినవారు
ఢిల్లీకి ఖైరతాబాద్ విద్యార్థులు
ఢిల్లీలో జరగనున్న జాతీయ రిపబ్లిక్ డే వేడుకల పరేడ్ కు ఖైరతాబాద్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ నుంచి ఇద్దరు ఎన్సీసీ విద్యార్థులు ఎంపికయ్యారు. డిగ్రీ 3వ సంవత్సరం చదువుతున్న హెచ్. విష్ణువర్ధన్, ఎస్. మహేశ్ ఎంపిక అయ్యారు. గురువారం కాలేజీలో ప్రిన్సిపాల్ డాక్టర్ రాజేంద్ర కుమార్, సిబ్బంది వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ రవీందర్ రెడ్డి పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్