ఖైరతాబాద్: ఉన్న రోడ్డును తవ్వారు.. మరమ్మత్తు చేయడం మరిచారు

64చూసినవారు
ఖైరతాబాద్ బడా గణేష్ వద్ద మింట్ కాంపౌండ్ రోడ్డులో అధికారులు అభివృద్ది పనులను చేపట్టారు. దీనికోసం ఉన్న రాడ్డుని తవ్వారు. అభివృద్ధి పనులు పూర్తి అయిన అనంతరం తవ్విన రోడ్డును మరమ్మత్తు చేయకపోవడంతో రోడ్డు అధ్వాన్నంగా తయారైంది. వ్యర్థాలను కూడా తొలగించాకపోవడంతో ప్రయాణికులు అవస్థలు పడాల్సి వస్తోంది. వీలైనంత త్వరగా సిబ్బంది చొరవ చూపి కాంట్రాక్టర్ తో నూతన రోడ్డు వేసేలా చూడాలని స్థానికులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్