తెలంగాణ తల్లి పాత విగ్రహంతో పోస్టర్లు

50చూసినవారు
సచివాలయం చుట్టూ, పరిసర ప్రాంతాల్లో పాత తెలంగాణ తల్లి విగ్రహ పోస్టర్లను ఖైరతాబాద్ డివిజన్ కాంగ్రెస్ కార్పొరేటర్ విజయ రెడ్డి ఏర్పాటు చేశారు. కొత్త తెలంగాణ తల్లి విగ్రహం కాకుండా పాత విగ్రహ పోస్టర్ను పెట్టి నగరంలో పలుచోట్ల స్తంభాలకు ఏర్పాటు చేశారు. దీంతో కాంగ్రెస్ నాయకుల్లో పోస్టర్ల విషయం పలు చర్చకు దారి తీసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్