పాద‌చారుల‌పైకి దూసుకెళ్లిన బ‌స్సు.. ముగ్గురు మృతి (వీడియో)

72చూసినవారు
ముంబైలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న ప్రజల పైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుర్లా నుంచి అంధేరికి వెళ్తున్న ప్రైవేట్ బస్సు నగరంలోని అంబేద్కర్ నగర్ ప్రాంతంలో అదుపు తప్పి పాదచారులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరో 20 మంది గాయపడ్డారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్