అక్రమ డొనేషన్లను అరికట్టాలని వినతి

70చూసినవారు
అక్రమ డొనేషన్లను అరికట్టాలని వినతి
ప్రైవేట్ ఇంజనీరింగ్ ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ తదితర వృత్తి విద్య కోర్సుల కాలేజీల్లో జరుగుతున్న అక్రమ డోనేషన్లను వెంటనే అరికట్టాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీసీ జాతీయ సంక్షేమ సంఘం కన్వీనర్ గుజ్జ కృష్ణ తదితర బీసీ సంఘాల ప్రతినిధులతో ఆర్ కృష్ణయ్య శుక్రవారం రాష్ట్ర ఉన్నత విద్య మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రిని కలిసి విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్