ప్రెస్ క్లబ్ కు అద్భుత భవనాన్ని నిర్మిస్తాం: కోమటిరెడ్డి

81చూసినవారు
ప్రెస్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ భవనాన్ని అన్ని హంగులతో అద్భుతంగా నిర్మించి ఇస్తామని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హామీ ఇచ్చారు. ప్రెస్ క్లబ్లో జరిగిన ఇఫ్తార్ విందుకు ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు అందరం ఉపవాస దీక్షను విరింప చేశారు. సోమవారం మంత్రి మాట్లాడుతూ నూతన భవన నిర్మాణం కోసం గత ప్రభుత్వానికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదని అన్నారు.

సంబంధిత పోస్ట్