రెండు రోజులు వైన్స్ బంద్

83చూసినవారు
రెండు రోజులు వైన్స్ బంద్
గణపతి నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్ లో ఈనెల 17 ఉదయం 6 గంటల నుంచి 18 సా. 6 వరకు మద్యం షాపులు బంద్ కానున్నాయి. ఆ రెండు రోజులు వైన్స్, కళ్ళు దుకాణం, బeర్లు, రెస్టారెంట్లు మూసివేయాలని పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ఉత్పరులిచ్చారు. స్టార్ హోటల్ బార్లు, రిజిస్టర్డ్ క్లబ్ లకు ఇది వర్తించదని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్