కన్ స్ట్రక్షన్ లో బ్లాస్టింగ్.. ఇద్దరికీ గాయాలు

584చూసినవారు
కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధి ఓ కన్ స్ట్రక్షన్ కంపెనీ చేపడుతున్న నిర్మాణ స్థలంలో ఎటువంటి నిబంధనలు పాటించకుండా శుక్రవారం బ్లాస్టింగ్ జరిపారు. ఈ ఘటనలో హరిలాల్ (54)కు తీవ్ర గాయాలయ్యాయి. పంకజ్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. వెంటనే స్థానికులు వారిని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్