కూకట్ పల్లి: అక్రమ నిర్మాణాలపై జీహెచ్ఎంసీ అధికారుల కొరడా

81చూసినవారు
కూకట్ పల్లిలో అక్రమంగా నిర్మించిన నిర్మాణాలపై జీహెచ్ఎంసీ అధికారులు కొరడా ఝలుపిస్తున్నారు. బాలాజీనగర్ లో నిర్మించిన భవనాన్ని జీహెచ్ఎంసీ అధికారులు బుధవారం కూల్చివేస్తున్నారు. అనుమతులకు విరుద్ధంగా కట్టారని స్థానికుల ఫిర్యాదు మేరకు అధికారులు భారీ పోలీసు బందోబస్తు నడుమ కూల్చివేతలు చేపడుతున్నారు. 3 అంతస్తుల భవన నిర్మాణానికి అనుమతులు తీసుకొని 5 అంతస్తులు కట్టినట్లు అధికారులు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్