కూకట్పల్లి: బస్తీ దవాఖానాల్లో ఎంఎల్ఏ తనిఖీ

66చూసినవారు
కూకట్పల్లి నియోజకవర్గంలోని పలు బస్తీ దవాఖానాలను ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఈరోజు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా దవాఖనాల్లో బీపీ షుగర్ టాబ్లెట్లు లేక ప్రజల అవస్థలు పడుతున్నారని, కనీసం ప్రభుత్వం వీటి పైన దృష్టి సారించడం లేదంటూ అసహనం వ్యక్తం చేశారు. ప్రజలు ఇబ్బంది పడేలా ప్రభుత్వం వ్యవహరిస్తే వారిని సహించేది లేదని తేల్చి చెప్పారు. ప్రజలకు అండగా బిఆర్ఎస్ పార్టీ నిలుస్తుంద.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్