స్టాఫ్ నర్స్ ఆత్మహత్య

10557చూసినవారు
స్టాఫ్ నర్స్ ఆత్మహత్య
స్టాఫ్ నర్స్ గా పని చేస్తున్న ఓ యువతి ఆసుపత్రి గదిలో ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం సరూర్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. వెస్ట్ బెంగాల్ కు చెందిన ప్రియ స్థానిక సాయితేజ ఆసుపత్రిలో పనిచేస్తుంది. డ్యూటీ లేకపోవడంతో గదిలో ఉంది. ఈ క్రమంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇటీవల రాసిన టెస్టులో ఆమె క్వాలిఫై కాకపోవడంతో మనస్తాపానికి గురైనట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్