హైదరాబాద్ లో మరో కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్ లోని ఫిల్మ్‌నగర్ పీఎస్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్ కిరణ్ (36) బుధవారం సూసైడ్ చేసుకొని చనిపోయారు. మలక్‌పేటలోని తన ఇంట్లో ఉరి వేసుకొని కిరణ్ బలవన్మరణనానికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.