తీన్మార్ మల్లన్నను కలిసిన కాంగ్రెస్ నాయకులు

52చూసినవారు
తీన్మార్ మల్లన్నను కలిసిన కాంగ్రెస్ నాయకులు
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన తీన్మార్ మల్లన్నను బోడుప్పాల్ లోని అయన ఆఫీస్ లో ఆదివారం పిర్జాది గూడా కాంగ్రెస్ అధ్యక్షుడు తుంగతుర్తి రవి, కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న అన్ని విభాగాల నాయకులు, మహిళ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్