రుషికొండలో రహస్యంగా విలాస భవనాలు కట్టారు: గంటా

57చూసినవారు
రుషికొండలో రహస్యంగా విలాస భవనాలు కట్టారు: గంటా
టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విశాఖలో రుషికొండ భవనాలను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఇక్కడ రహస్యంగా విలాస భవనాలను కట్టారు. ముందు పర్యాటకం అన్నారు.. తర్వాత పరిపాలన భవనాలు అన్నారు. రూ.450 కోట్ల ప్రజాధనం ఏం చేశారు?. వైసీపీ నాయకులకే ఈ కాంట్రాక్టు ఇచ్చారు. రుషికొండ భవనాలను సీఎం చంద్రబాబుకు చూపిస్తాం. ఈ భవనాల విషయమై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది’ అని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్