సఫిల్ గుడా లేక్ ను పరిశీలించిన మేయర్ గద్వాల్

80చూసినవారు
గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి మంగళవారం సఫిల్ గుడా సరస్సును పరిశీలించారు. ఈ సందర్భంగా గద్వాల్ ఆమె మాట్లాడుతూ. గణేష్ పండుగను దృష్టిలో ఉంచుకుని సఫిల్ గుడా సరస్సు వద్ద ప్రత్యేక ఏర్పాట్లను చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మేయర్ తో పాటు స్థానిక బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్ , మల్కాజిగిరి డివిజన్ ఏసీపీ తదితరులు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్