గుర్తు తెలియని దుండగులు కత్తితో మహిళపై దాడి

6879చూసినవారు
గుర్తు తెలియని దుండగులు కత్తితో మహిళపై దాడి
గుర్తు తెలియని దుండగుడు ఇంట్లోకి చొరబడి కత్తితో ఓ మహిళపై దాడి చేసి బంగారం దోచుకెళ్లిన సంఘటన సోమవారం మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం మేడ్చల్ మున్సిపల్ పరిధిలోని అత్వెలీ లోని ఎస్ ఎల్ ఆర్ వెంచర్ లొ బాగారి మహామాయ (40) ఇంట్లో కి గుర్తు తెలియని దుండగుడు మంకీ క్యాప్ ధరించి ఇంట్లోకి వెళ్లి కత్తితో ఆమెపై దాడి చేసి మెడలో బంగారం పుస్తెలు, మూడు గ్రాముల గుండ్లు దోచుకొని పరారయ్యాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్