ఘనంగా మిలాద్ఉన్ నబీ వేడుకలు

50చూసినవారు
ఘనంగా మిలాద్ఉన్ నబీ వేడుకలు
మేడ్చల్ పట్టణంలో ఘనంగా మిలాద్ ఉన్ నబీ వేడుకలు నిర్వహించిన ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేసి పట్టణంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సయ్యదినాయతలి, ఎండి రఫీక్, ఎండి ఆబేద్, ఎండి ఆరిఫ్, ఇమ్రాన్, ఎండి జమాల్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్