మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం డ్రగ్స్ పట్టుకున్నారు. బస్సులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి వద్ద నుండి విశ్వసనీయ సమాచారం మేరకు సదరు వ్యక్తిపై నార్కోటి అధికారుల దాడులు చేశారు. మేడ్చల్ బస్ డిపోలో వ్యక్తిని అదుపులోకి తీసుకొని పోలీసుల ప్రాథమిక విచారణ చేపట్టారు. బస్సులో ప్రయాణిస్తున్నటువంటి వ్యక్తి వద్ద 600 గ్రాముల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.