మేడ్చల్: మైసమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్ట వార్షికోత్సవం

60చూసినవారు
మేడ్చల్: మైసమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్ట వార్షికోత్సవం
గండి మైసమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్ట వార్షికోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. మేడ్చల్ పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో వెలిసిన శ్రీ గండి మైసమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్ట 3వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసిన భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్