మేడ్చల్: అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన జగన్మోహన్ రావు ముదిరాజ్

71చూసినవారు
మేడ్చల్: అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన జగన్మోహన్ రావు ముదిరాజ్
అలంపూర్ జోగులాంబ అమ్మవారిని తెలంగాణ ముదిరాజ్ సంగం రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రావు ముదిరాజ్ ఆదివారం దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా తెలంగాణ ముదిరాజ్ సంగం అధ్యక్షులు దొంతుల రమేష్ ముదిరాజ్, మేకల లక్ష్మణ్ ముదిరాజ్ (లల్లు), టీ. శ్రీనివాస్ ముదిరాజ్, రాఘవేంద ముదిరాజ్ పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్